Home Telugu కోలీవుడ్ ని టార్గెట్ చేస్తోన్న‌ శ్రీరెడ్డి..!

కోలీవుడ్ ని టార్గెట్ చేస్తోన్న‌ శ్రీరెడ్డి..!

9
0
Srireedy tamil leaks

టాలీవుడ్ సెన్సేష‌న్ శ్రీరెడ్డి మ‌ళ్లీ వార్త‌ల్లో నిలిచింది. శ్రీరెడ్డి సోష‌ల్ మీడియాలో పెట్టే పోస్ట్ ల గురించి న్యూస్ ఛాన‌ల్స్ అంత‌గా ప‌ట్టించుకోక‌పోయినా శ్రీరెడ్డి మాత్రం త‌న ఫేస్ బుక్ ద్వారా ఎవ‌రినో ఒక‌రిని టార్గెట్ చేస్తూనే ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు టాలీవుడ్ ని టార్గెట్ చేసిన శ్రీరెడ్డి ఇప్పుడు కోలీవుడ్ ని టార్గెట్ చేస్తోంది. ఇటీవ‌ల డైరెక్ట‌ర్ మురుగుదాస్ గురించి సంచ‌ల‌న వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి తాజాగా యాక్టర్ శ్రీరామ్ గురించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం హాట్ టాపిక్ అయ్యింది.

ఇంత‌కీ శ్రీరామ్ గురించి ఏమ‌న్న‌దంటే…5 సంవ‌త్స‌రాల క్రితం హైద‌రాబాద్ పార్క్ హోట‌ల్ లో జ‌రిగిన సెల‌బ్రిటీ క్రికెట్ లీగ్ పార్టీ గుర్తుండే ఉంటుంది అనుకుంటున్నాను. క్ల‌బ్ లో మ‌నం డ్యాన్స్ చేసిన‌ప్పుడు నాకు సినిమాలో రోల్ ఇస్తాన‌ని ప్రామీస్ చేసావు. అది గుర్తుందా..?  అంటూ చాలా అస‌భ్యంగా రాసింది. త‌మిళ లీక్స్ పేరుతో నిన్న మురుగుదాస్, నేడు శ్రీరామ్ మ‌రి..రేపు ఎవ‌రి గురించి పోస్ట్ చేస్తుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here